మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 33 – నారాయణీయం త్రయస్త్రింశదశకమ్
త్రయస్త్రింశదశకమ్ (33) – అంబరీషచరితమ్
వైవస్వతాఖ్యమనుపుత్రనభాగజాత-
నాభాగనామకనరేన్ద్రసుతోఽంబరీషః |
సప్తార్ణవావృతమహీదయితోఽపి రేమే
త్వత్సఙ్గిషు త్వయి చ మగ్నమనాస్సదైవ || 33-1 ||
త్వత్ప్రీతయే సకలమేవ వితన్వతోఽస్య
భక్త్యైవ దేవ నచిరాదభృథాః ప్రసాదమ్ |
యేనాస్య యాచనమృతేఽప్యభిరక్షణార్థం
చక్రం భవాన్ప్రవితతార సహస్రధారమ్ || 33-2 ||
స ద్వాదశీవ్రతమథో భవదర్చనార్థం
వర్షం దధౌ మధువనే యమునోపకణ్ఠే |
పత్న్యా సమం సుమనసా మహతీం వితన్వన్
పూజాం ద్విజేషు విసృజన్పశుషష్టికోటిమ్ || 33-3 ||
తత్రాథ పారణదినే భవదర్చనాన్తే
దుర్వాససాఽస్య మునినా భవనం ప్రపేదే |
భోక్తుం వృతశ్చస నృపేణ పరార్తిశీలో
మన్దం జగామ యమునాం నియమాన్విధాస్యన్ || 33-4 ||
రాజ్ఞాథ పారణముహూర్తసమాప్తిఖేదా-
ద్వారైవ పారణమకారి భవత్పరేణ |
ప్రాప్తో మునిస్తదథ దివ్యదృశా విజానన్
క్షిప్యన్ క్రుధోద్ధృతజటో వితతాన కృత్యామ్ || 33-5 ||
కృత్యాం చ తామసిధరాం భువనం దహన్తీ-
మగ్రేఽభివీక్ష్యనృపతిర్న పదాచ్చకమ్పే |
త్వద్భక్తబాధమభివీక్ష్య సుదర్శనం తే
కృత్యానలం శలభయన్మునిమన్వధావీత్ || 33-6 ||
ధావన్నశేషభువనేషు భియా స పశ్యన్
విశ్వత్ర చక్రమపి తే గతవాన్విరిఞ్చమ్ |
కః కాలచక్రమతిలఙ్ఘయతీత్యపాస్తః
శర్వం యయౌ స చ భవన్తమవన్దతైవ || 33-7 ||
భూయో భవన్నిలయమేత్య మునిం నమన్తం
ప్రోచే భవానహమృషే నను భక్తదాసః |
జ్ఞానం తపశ్చ వినయాన్వితమేవ మాన్యం
యాహ్యంబరీషపదమేవ భజేతి భూమన్ || 33-8 ||
తావత్సమేత్య మునినా స గృహీతపాదో
రాజాఽపసృత్య భవదస్త్రమసావనౌషీత్ |
చక్రే గతే మునిరదాదఖిలాశిషోఽస్మై
త్వద్భక్తిమాగసి కృతేఽపి కృపాం చ శంసన్ || 33-9 ||
రాజా ప్రతీక్ష్య మునిమేకసమామనాశ్వాన్
సంభోజ్య సాధు తమృషిం విసృజన్ప్రసన్నమ్ |
భుక్త్వా స్వయం త్వయి తతోఽపి దృఢం రతోఽభూ-
త్సాయుజ్యమాప చ స మాం పవనేశ పాయాః || 33-10 ||
ఇతి త్రయస్త్రింశదశకం సమాప్తమ్ ||
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.